Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

1322వ రోజుకు చేరుకున్న లయన్ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మర్పన్ లయన్స్ ఉచిత భోజన పథకం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
1322వ రోజుకు చేరుకున్న లయన్ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మర్పన్ లయన్స్ ఉచిత భోజన పథకం

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని తాళ్ళరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరాటంకంగా కొనసాగుతున్న లయన్ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ఉచిత అభాగ్యుల భోజన పథకం మొదలై ఆదివారం నాటికి 1322వ రోజుకు చేరుకుంది.
  • అన్నదాత స్వర్గీయ శ్రీ నడింపల్లి సుబ్రహ్మణ్య వర్మ దశహం సందర్భంగా ఆయన కుమారులు లయన్ నడింపల్లి సూర్యనారాయణ రాజు (వినోద్ ), నడింపల్లి వెంకట భాస్కర వర్మ (నవీన్ )లచే అభాగ్యులకు భోజనములు, బ్రెడ్స్ ఏర్పాటు చేసారు.వీరికి ఆ అభాగ్యుల ఆశీస్సులు మరియు వీరి సేవా దృక్పథానికి…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని తాళ్ళరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరాటంకంగా కొనసాగుతున్న
లయన్ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ఉచిత అభాగ్యుల భోజన పథకం మొదలై ఆదివారం నాటికి 1322వ రోజుకు చేరుకుంది. అన్నదాత స్వర్గీయ శ్రీ నడింపల్లి సుబ్రహ్మణ్య వర్మ దశహం సందర్భంగా ఆయన కుమారులు లయన్ నడింపల్లి సూర్యనారాయణ రాజు (వినోద్ ), నడింపల్లి వెంకట భాస్కర వర్మ (నవీన్ )లచే అభాగ్యులకు భోజనములు, బ్రెడ్స్ ఏర్పాటు చేసారు.వీరికి ఆ అభాగ్యుల ఆశీస్సులు మరియు వీరి సేవా దృక్పథానికి లయన్స్ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *