రేవంత్ డిఫెన్స్ స్కూల్ (RDS) వ్యవస్థాపకుడు మరకాల రేవంత్ కు రెండో గిన్నిస్ వరల్డ్ రికార్డు తిరువూరు, ఎన్టీఆర్ జిల్లాలోని రేవంత్ డిఫెన్స్ స్కూల్ (RDS), వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ మాస్టర్ మరకాల రేవంత్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులు రెండోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. ఇది దేశానికి గర్వకారణం.
రేవంత్ డిఫెన్స్ స్కూల్ (RDS) వ్యవస్థాపకుడు మరకాల రేవంత్ కు రెండో గిన్నిస్ వరల్డ్ రికార్డు తిరువూరు, ఎన్టీఆర్ జిల్లాలోని రేవంత్ డిఫెన్స్ స్కూల్…