స్థానిక సమరానికి టీడీపీ సై.. 100 శాతం విజయమే లక్ష్యం 34 శాతం బీసీ రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉంది – పల్లా
విశాఖ, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అన్ని స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు…