Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Blog

APSET–2025 నోటిఫికేషన్ విడుదల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
APSET–2025 నోటిఫికేషన్ విడుదల

వార్త ముఖ్యాంశాలు

  • APSET–2025 నోటిఫికేషన్ విడుదల యూనివర్సిటీలలో & డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, పదోన్నతుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష APSET 2025 ను ప్రభుత్వం తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది.
  • పరీక్ష తేదీలు (ఆన్‌లైన్):➡️ 28 & 29 మార్చి 2026

APSET–2025 నోటిఫికేషన్ విడుదల

యూనివర్సిటీలలో & డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, పదోన్నతుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష APSET 2025 ను ప్రభుత్వం తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది.

పరీక్ష తేదీలు (ఆన్‌లైన్):
➡️ 28 & 29 మార్చి 2026

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ:
➡️ 09 జనవరి 2026

దరఖాస్తు ఫీజు:
🔹 జనరల్: ₹1600/-
🔹 BC / EWS: ₹1300/-
🔹 SC / ST / PwD / థర్డ్ జెండర్: ₹900/-

అర్హత, సిలబస్, పరీక్ష కేంద్రాలు, లేట్ ఫీజు వివరాలు తదితర సమాచారం కోసం: www.andhrauniversity.edu.in
www.apset.net.in

Leave a comment

Your email address will not be published. Required fields are marked *