Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఏపీడిజీవెరిఫైలో అన్ని రకాల సర్టిఫికేట్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలూ పరిశీలించుకోవచ్చు ఈనాడు, అమరావతి: సర్టిఫికేట్ల పరిశీలన పేరిట విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల సర్టిఫికేట్లను ఏపీడిజీవెరిఫైలో భద్రపరుస్తోంది.
  • పాత రికార్డులతో సహా రియల్ టైమ్ డేటాను భద్రపరుస్తోంది.
  • సర్టిఫికేట్లలో ఏ క్షణంలో మార్పులు జరిగితే ఆ తక్షణమే సిస్టమ్‌లో సమాచారం అప్‌డేట్ అవుతుంది.

ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలూ పరిశీలించుకోవచ్చు ఈనాడు, అమరావతి: సర్టిఫికేట్ల పరిశీలన పేరిట విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల సర్టిఫికేట్లను ఏపీడిజీవెరిఫైలో భద్రపరుస్తోంది. పాత రికార్డులతో సహా రియల్ టైమ్ డేటాను భద్రపరుస్తోంది. సర్టిఫికేట్లలో ఏ క్షణంలో మార్పులు జరిగితే ఆ తక్షణమే సిస్టమ్‌లో సమాచారం అప్‌డేట్ అవుతుంది. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థల పరిశీలనకు ఈ డేటాను అందుబాటులో ఉంచింది. ఎవరూ డేటా హ్యాక్ చేయకుండా ఉండేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రభుత్వం వినియోగిస్తోంది. విద్యార్థులు సమర్పించే సర్టిఫికేట్ ఒరిజినలో కాదో దీని ద్వారా పరిశీలించవచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *