Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

మంగంపేటలో ఏఐటీయూసీ కరపత్రం విడుదల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మంగంపేటలో ఏఐటీయూసీ కరపత్రం విడుదల

వార్త ముఖ్యాంశాలు

  • ఓబుళవారిపల్లి: మండలంలోని మంగంపేటలో ఏపీఎండీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు.
  • ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగుల్లో రాజకీయ అవగాహన పెంపొందించేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
  • ఈ నెల 25, 26 తేదీల్లో రైల్వేకోడూరు బత్యాల భవన్‌లో జరిగే రాజకీయ శిక్షణ తరగతులకు కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఓబుళవారిపల్లి: మండలంలోని మంగంపేటలో ఏపీఎండీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగుల్లో రాజకీయ అవగాహన పెంపొందించేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో రైల్వేకోడూరు బత్యాల భవన్‌లో జరిగే రాజకీయ శిక్షణ తరగతులకు కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శిక్షణ తరగతుల ప్రాధాన్యతను కార్మికులకు వివరించి, కార్యక్రమానికి విస్తృతంగా హాజరయ్యేలా ప్రచారం నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఎండీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *