Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

చాకలిపాలెం–పొదలాడ రోడ్డుపై నేలకొరిగిన భారీ చెట్టు.. వాహనాల రాకపోకలకు అంతరాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చాకలిపాలెం–పొదలాడ రోడ్డుపై నేలకొరిగిన భారీ చెట్టు.. వాహనాల రాకపోకలకు అంతరాయం

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా చాకలిపాలెం–పొదలాడ రోడ్డు మార్గంలో భారీ చెట్టు నేలకొరిగింది. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, వాహనాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. రోడ్డుపై చెట్టు అడ్డంగా పడటంతో ప్రయాణికులు, గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు వెంటనే స్పందించి, చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని ప్రయాణికులు, స్థానిక గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

చాకలిపాలెం–పొదలాడ రోడ్డుపై నేలకొరిగిన భారీ చెట్టు.. వాహనాల రాకపోకలకు అంతరాయం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *