Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

*___ ఉద్యోగ భద్రత కల్పించాలని వైద్య ఉద్యోగుల ధర్నా*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
*___ ఉద్యోగ భద్రత కల్పించాలని వైద్య ఉద్యోగుల ధర్నా*

వార్త ముఖ్యాంశాలు

  • కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 5(పున్నమి న్యూస్): తమకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది.
  • సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వైద్య కాంట్రాక్ట్ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
  • వాట్ ప్రభుత్వం తమ విద్య హామీలు నెరవేర్చాలని కోరుతూ ఈ ధర్నా చేపట్టినట్లు సంఘం అధ్యక్షులు టి ప్రశాంతి, కన్వీనర్ కే రాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బి నాగేశ్వరరావులు తెలిపారు.

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 5(పున్నమి న్యూస్):

తమకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వైద్య కాంట్రాక్ట్ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వాట్ ప్రభుత్వం తమ విద్య హామీలు నెరవేర్చాలని కోరుతూ ఈ ధర్నా చేపట్టినట్లు సంఘం అధ్యక్షులు టి ప్రశాంతి, కన్వీనర్ కే రాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బి నాగేశ్వరరావులు తెలిపారు. 2002 తర్వాత వైద్యారోగ్య శాఖలో అన్ని కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారని అలా తాము కూడా చేరినట్లు చెప్పారు. అప్పటినుంచి ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా వేతనాలు సకాలంలో అందక పెండింగ్ పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఉద్యోగి మరణిస్తే కారుణ్య నియమాకాన్ని చేపట్టాలని సూచించారు. ఈ ధర్నాకు జిల్లాకు చెందిన పలువురు వైద్య ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *