Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ఐ ఎం ఎస్ ఏ, ఇండియన్ మెమోరి గ్రాడ్యుయేట్ డే సర్టిఫికెషన్ కార్యక్రమం దిగ్విజయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఐ ఎం ఎస్ ఏ, ఇండియన్ మెమోరి గ్రాడ్యుయేట్ డే సర్టిఫికెషన్ కార్యక్రమం దిగ్విజయం

వార్త ముఖ్యాంశాలు

  • ఐ ఎం ఎస్ ఐ,ఇండియన్ మెమొరీ స్పోర్ట్స్ అకాడమీ హైదరాబాద్ జె ఎన్ టి యు లో నిర్వహించిన 17 వ ఇండియన్ నేషనల్ ఓపెన్ మెమోరి ఛాంపియన్షిప్ గ్రాడ్యుయేట్సర్టిఫికెట్ కార్యక్రమం విజవంతం అయ్యిందని ఐ ఎం ఎస్ ఏ జనగామ జిల్లా ప్రతినిధి రేణుకుంట్ల మురళి…
  • ఈ సందర్బంగా మాట్లాడుతూ 14 నవంబర్ శనివారం జె ఎన్ టి యు లో నిర్వహించిన 17 వ ఇండియన్ మెమోరి ఛాంపియన్షిప్ మెమోరి శిక్షణ లో ప్రపంచంలో అనేక గిన్నిస్ రికార్డులు సృష్టించిన స్క్వాడ్రన్ లీడర్ ఐ ఎం ఎస్ ఏ,అధినేత జయసింహ చేతుల మీదుగా…

ఐ ఎం ఎస్ ఐ,ఇండియన్
మెమొరీ స్పోర్ట్స్ అకాడమీ హైదరాబాద్ జె ఎన్ టి యు లో నిర్వహించిన 17 వ ఇండియన్ నేషనల్ ఓపెన్ మెమోరి ఛాంపియన్షిప్ గ్రాడ్యుయేట్సర్టిఫికెట్ కార్యక్రమం విజవంతం అయ్యిందని ఐ ఎం ఎస్ ఏ జనగామ జిల్లా ప్రతినిధి రేణుకుంట్ల మురళి తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 14 నవంబర్ శనివారం జె ఎన్ టి యు లో నిర్వహించిన 17 వ ఇండియన్ మెమోరి ఛాంపియన్షిప్ మెమోరి శిక్షణ లో ప్రపంచంలో అనేక గిన్నిస్ రికార్డులు సృష్టించిన స్క్వాడ్రన్ లీడర్ ఐ ఎం ఎస్ ఏ,అధినేత జయసింహ చేతుల మీదుగా చే గ్రాడ్యుయేట్ సర్టిఫికేషన్ పొందడం జరిగిందని తెలిపారు.సర్టిఫికేషన్ పొందిన వారిలో భావనకమల్ కుమార్, హేమసుమ శ్రీ,, స్వామినాథ్,కమల్ కుమార్,రాజేష్ కుమార్, రేణుకుంట్ల మురళి ఉన్నారని తెలిచేసారు.మెమోరి శిక్షణ కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారం సలహాలు, సూచనలు ఇచ్చిన స్క్వేడ్రాన్ లీడర్ జయసింహా సర్, డాక్టర్ శిరీష మేడం,అయ్యప్ప సర్, డాక్టర్ శ్రీనివాస్,సునిల్ కార్యక్రమం చాలాచక్కగా నిర్వహించిన నిర్వహకులకు కృతజ్ఞతలు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *