వార్త ముఖ్యాంశాలు
- టంగుటూరు: టంగుటూరు ప్రాజెక్టు సీడీపీఓ అంజమ్మ అనుమతితో సూపర్వైజర్ సుచరిత ఆధ్వర్యంలో టంగుటూరు బాబుజీకాలనీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవం, అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు.
- తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై సూపర్వైజర్ సుచరిత అవగాహన కల్పించారు.
- అంగన్వాడీ ఉత్సవంలో భాగంగా కేంద్రాల ద్వారా అందించే వివిధ సేవలను తల్లులకు వివరించారు.
టంగుటూరు: టంగుటూరు ప్రాజెక్టు సీడీపీఓ అంజమ్మ అనుమతితో సూపర్వైజర్ సుచరిత ఆధ్వర్యంలో టంగుటూరు బాబుజీకాలనీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవం, అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు.
తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై సూపర్వైజర్ సుచరిత అవగాహన కల్పించారు.
అంగన్వాడీ ఉత్సవంలో భాగంగా కేంద్రాల ద్వారా అందించే వివిధ సేవలను తల్లులకు వివరించారు.
కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త కె. శంకరమ్మ, ఆయా, తల్లులు పాల్గొన్నారు.