పామూరు, పున్నమి న్యూస్ రిపోర్టర్ 29@9:37am ==నవంబర్ 26 వ తేదీన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి sk. చాంద్ బాషా (బుజ్జి భాయ్ )సర్పంచ్ పీఠం దక్కించుకున్న విషయం అందరికి తెలుసు. ఈ పంచాయతీ సర్పంచ్ ఎన్నికతో పాటు, వార్డు మెంబర్ల ఫలితాలు విలువడటంతో, 6 వార్డు గెలుపు గుర్రంగా పేరుపొంది, చిన్న వయసులో చట్ట సభలకు ఎంపిక అయినాడు,, గయాజ్ షేక్.. అదేకోవలో మన రైడర్ హీరో షారుఖ్ ఖాన్ కూడా 16 వ వార్డు మెంబర్గా గెలిచాడు.. ఇలాంటి మరిన్ని రాజకీయ పదవులు అలంకరణ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,, 💐💐💐💐👍👍👍🙏🙏🙏💐💐💐💐ఈ మహత్తర సన్మాన కార్యక్రమంలో జగదాభి సునీల్ కూడా పాల్గొని కార్యక్రమం జయప్రదం చేసారు..!!!










