Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

రేవంత్ పాలనపై దేశపతి తీవ్ర విమర్శలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రేవంత్ పాలనపై దేశపతి తీవ్ర విమర్శలు

వార్త ముఖ్యాంశాలు

  • సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, శాసన మండలి విప్ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు.
  • ప్రతిపక్ష నేతలపై కేసులు, అరెస్టులతో నిర్బంధ పాలన సాగుతోందన్నారు.
  • కేసీఆర్‌పై నిరంతరం విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, శాసన మండలి విప్ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై కేసులు, అరెస్టులతో నిర్బంధ పాలన సాగుతోందన్నారు. కేసీఆర్‌పై నిరంతరం విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు కాంగ్రెస్ నేతల బౌన్సర్లలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అమరవీరుల పేరుతో రాజకీయాలు చేయకుండా, హైదరాబాద్ లేదా ఫోర్త్ సిటీలో అమరవీరుల కాలనీ నిర్మించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *