ఈ వీకెండ్ క్రీడాభిమానులకు మంచి కిక్కివ్వనుంది.
*రేపు ఉ.10 గంటలకు* ఏషియన్ గేమ్స్ ఫైనల్లో భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు గోల్డ్ మెడల్ సొంతం చేసుకోనుంది.
*మ.2 గంటలకు* భారత్ vs వెస్టిండీస్ మధ్య మూడో వన్డే జరగనుంది.
*మ.3.30 గంటలకు* ఇండియా vs మలేషియా హాకీ ఫైనల్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి.
*రాత్రి 7.30 గం.కు* భారత్ vs బ్రెజిల్ మధ్య ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది.


