Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

వినాయక లడ్డు వేలం పాట 39,001 కు దక్కించుకున్న ఏపూరి మోక్షజ్ఞ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వినాయక లడ్డు వేలం పాట 39,001 కు దక్కించుకున్న ఏపూరి మోక్షజ్ఞ

వార్త ముఖ్యాంశాలు

  • వినాయక లడ్డు వేలం పాట 39,001కు దక్కించుకున్న ఏపూరి మోక్షజ్ఞ -------------------------------------------------------------------- గణేష్ నవరాత్రోత్సవ సందర్బంగా ఎల్ బి నగర్ సాతవాహన నగర్ 3/1 వార్డు లో నెలకొల్పిన వినాయక మండపం లో నిర్వాహకులు లడ్డు వేలం పాట పాడారు.
  • ఈ వేలం పాటలో స్థానికులు భక్త జనం పాల్గొన్నారు.
  • ఏపూరి అశోక్ కుమార్, స్వాతి దంపతుల కుమారుడు ఏపూరి మోక్షజ్ఞ విజయకరణ్ పాఠశాల 6వ తరగతి విద్యార్థి లడ్డు వేలం పాట లో పాల్గొని తల్లిదండ్రులను ఒప్పించి తాను నవరాత్రుల ఉత్సవాలు కొరకు పొదుపు చేసుకున్న డబ్బులతో వినాయక ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ లడ్డు ను…

వినాయక లడ్డు వేలం పాట 39,001కు దక్కించుకున్న ఏపూరి మోక్షజ్ఞ
——————————————————————–
గణేష్ నవరాత్రోత్సవ సందర్బంగా ఎల్ బి నగర్ సాతవాహన నగర్ 3/1 వార్డు లో నెలకొల్పిన వినాయక మండపం లో నిర్వాహకులు లడ్డు వేలం పాట పాడారు. ఈ వేలం పాటలో స్థానికులు భక్త జనం పాల్గొన్నారు. ఏపూరి అశోక్ కుమార్, స్వాతి దంపతుల కుమారుడు ఏపూరి మోక్షజ్ఞ విజయకరణ్ పాఠశాల 6వ తరగతి విద్యార్థి లడ్డు వేలం పాట లో పాల్గొని తల్లిదండ్రులను ఒప్పించి తాను నవరాత్రుల ఉత్సవాలు కొరకు పొదుపు చేసుకున్న డబ్బులతో వినాయక ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ లడ్డు ను ముప్పై తొమ్మిది వేల ఒక రూపాయలకు దక్కించుకున్నామని అశోక్ కుమార్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *