Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

రాజశేఖర్ అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్సీ మండుతో కరుణ్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రాజశేఖర్ అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్సీ మండుతో కరుణ్ కుమార్

*కాకుమాను రాజశేఖర్ గారి అంతిమయాత్రలో పాల్గొన్న MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …*

*రాజశేఖర్ గారికి ఘన నివాళులర్పించిన శ్రీ మందకృష్ణ మాదిగ గారు …*

ఒంగోలు .

ఒంగోలు పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షులు & లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ గారి అంతిమయాత్రలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారితో కలిసి ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు పాల్గొని… ఘన నివాళులర్పించారు …

ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, పలువురు ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు …

రాజశేఖర్ అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్సీ మండుతో కరుణ్ కుమార్

రాజశేఖర్ అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్సీ మండుతో కరుణ్ కుమార్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *