Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

సిద్ధంగా విద్యుత్ స్తంభం.. గ్రామస్తుల ఆందోళన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సిద్ధంగా విద్యుత్ స్తంభం.. గ్రామస్తుల ఆందోళన

వార్త ముఖ్యాంశాలు

  • అనంతగిరి మండలం పైనంపాడు పంచాయతీ పరిధిలోని ఈదులపుట్టు గ్రామంలో పాత ఇనుప విద్యుత్ స్తంభం కూలేందుకు సిద్ధంగా ఉండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సుమారు 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ ఇనుప స్తంభం ప్రస్తుతం పూర్తిగా తుప్పుపట్టి బలహీనంగా మారిందని గ్రామస్తులు తెలిపారు.
  • స్తంభం ఎప్పుడు కూలి ఇళ్లపై పడుతుందోనని భయాందోళనకు గురవుతున్నామని పేర్కొన్నారు.
  • ప్రమాదం జరగకముందే విద్యుత్ అధికారులు స్పందించి పాడైపోయిన స్తంభాన్ని తొలగించి, కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తుడు సిందుకోడి రాంబాబు విజ్ఞప్తి చేశారు.

అనంతగిరి మండలం పైనంపాడు పంచాయతీ పరిధిలోని ఈదులపుట్టు గ్రామంలో పాత ఇనుప విద్యుత్ స్తంభం కూలేందుకు సిద్ధంగా ఉండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సుమారు 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ ఇనుప స్తంభం ప్రస్తుతం పూర్తిగా తుప్పుపట్టి బలహీనంగా మారిందని గ్రామస్తులు తెలిపారు.
స్తంభం ఎప్పుడు కూలి ఇళ్లపై పడుతుందోనని భయాందోళనకు గురవుతున్నామని పేర్కొన్నారు. ప్రమాదం జరగకముందే విద్యుత్ అధికారులు స్పందించి పాడైపోయిన స్తంభాన్ని తొలగించి, కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తుడు సిందుకోడి రాంబాబు విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *