Thursday, 3 September 2026
  • Home  
  • *టాప్ ట్రైనింగ్ స్పీకర్ “కె కె చౌదరి” కి అభినందనలు తెలియజేసిన “C.M చంద్రబాబు నాయుడు” గారు.*
- అన్నమయ్య

*టాప్ ట్రైనింగ్ స్పీకర్ “కె కె చౌదరి” కి అభినందనలు తెలియజేసిన “C.M చంద్రబాబు నాయుడు” గారు.*

*టిడిపి శిక్షణ తరగతుల్లో టాప్ స్పీకర్ గా కె కె చౌదరి* *టాప్ ట్రైనింగ్ స్పీకర్ “కె కె చౌదరి” కి అభినందనలు తెలియజేసిన “C.M చంద్రబాబు నాయుడు” గారు.* *టిడిపి కార్యక్రమాల్లో టాప్ పెర్ఫార్మన్స్ కి ఇచ్చే “సైకిల్ మేమేంటో మరియు ప్రశంసా పత్రాన్ని” టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్న కె కె చౌదరి.* *మంగళగిరి టిడిపి జాతీయ కార్యాలయంలో గత 10 నెలలుగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు 50 బ్యాచులు పూర్తి చేసుకున్న సందర్భంగా, నాయకులకు శిక్షణ ఇస్తున్న స్పీకర్స్ తో ప్రత్యేకంగా సమావేశమైన టిడిపి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.* *ఈ సమావేశంలో 50బ్యాచ్ లకు గాను, అత్యధికంగా 46 బ్యాచ్ లలో పాల్గొని టాప్ ట్రైనింగ్ స్పీకర్ నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్ కె కె చౌదరి ని ప్రత్యేకంగా ప్రశంసించి అభినందించిన టిడిపి జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.* *అలాగే టాప్ ట్రైనింగ్ స్పీకర్ గా నిలిచిన కె కె చౌదరి గారికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో టాప్ పెరఫార్మెన్స్ కి ఇచ్చే “సైకిల్ మెమెంటో ని మరియు ప్రశంసా పత్రాన్ని అందించిన CM చంద్రబాబు నాయుడు గారు.*

*టిడిపి శిక్షణ తరగతుల్లో టాప్ స్పీకర్ గా కె కె చౌదరి*

*టాప్ ట్రైనింగ్ స్పీకర్ “కె కె చౌదరి” కి అభినందనలు తెలియజేసిన “C.M చంద్రబాబు నాయుడు” గారు.*

*టిడిపి కార్యక్రమాల్లో టాప్ పెర్ఫార్మన్స్ కి ఇచ్చే “సైకిల్ మేమేంటో మరియు ప్రశంసా పత్రాన్ని” టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్న కె కె చౌదరి.*

*మంగళగిరి టిడిపి జాతీయ కార్యాలయంలో గత 10 నెలలుగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు 50 బ్యాచులు పూర్తి చేసుకున్న సందర్భంగా, నాయకులకు శిక్షణ ఇస్తున్న స్పీకర్స్ తో ప్రత్యేకంగా సమావేశమైన టిడిపి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.*

*ఈ సమావేశంలో 50బ్యాచ్ లకు గాను, అత్యధికంగా 46 బ్యాచ్ లలో పాల్గొని టాప్ ట్రైనింగ్ స్పీకర్ నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్ కె కె చౌదరి ని ప్రత్యేకంగా ప్రశంసించి అభినందించిన టిడిపి జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.*

*అలాగే టాప్ ట్రైనింగ్ స్పీకర్ గా నిలిచిన కె కె చౌదరి గారికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో టాప్ పెరఫార్మెన్స్ కి ఇచ్చే “సైకిల్ మెమెంటో ని మరియు ప్రశంసా పత్రాన్ని అందించిన CM చంద్రబాబు నాయుడు గారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.