Friday, 7 August 2026
  • Home  
  • షాపెల్లి అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు, అన్నప్రాసన
- జనగాం

షాపెల్లి అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు, అన్నప్రాసన

​షాపెల్లి అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు, అన్నప్రాసన వేడుకలు ఘనంగా జరిగాయి. సర్పంచ్ సుభాష్ చంద్రబోస్, కార్యదర్శి చలపతి, అంగన్‌వాడీ టీచర్ నసీమ సుల్తానా, ఉపసర్పంచ్ మామత రాజు, వార్డు సభ్యులు మరియు తల్లులు పాల్గొన్నారు. శిశువుల ఎదుగుదలలో తల్లిపాల ప్రాముఖ్యతను వివరించి, చిన్నారులకు అన్నప్రాసన జరిపించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.