కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూర్ గ్రామం పున్నమి ప్రతినిధి
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూర్ గ్రామంలో ఈ రోజు DR.br అంబేద్కర్ గారి 69 వ వర్థంతి సందర్భంగా గ్రామంలో ఉన్న యువకులు పెద్దలు అందరూ కలిసి మన రాజ్యాంగ గ్రహీత ఐనటి వంటి మన DR.br అంబేద్కర్ గారికి పులమలతో నివాళి అర్పించడం జరిగింది

- కర్నూలు
Dr. br అంబేద్కర్ గారి 69 వ వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేయడం జరిగింది
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూర్ గ్రామం పున్నమి ప్రతినిధి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూర్ గ్రామంలో ఈ రోజు DR.br అంబేద్కర్ గారి 69 వ వర్థంతి సందర్భంగా గ్రామంలో ఉన్న యువకులు పెద్దలు అందరూ కలిసి మన రాజ్యాంగ గ్రహీత ఐనటి వంటి మన DR.br అంబేద్కర్ గారికి పులమలతో నివాళి అర్పించడం జరిగింది

