Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

భైరవకోనలో పర్యాటకుల సందడి.!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భైరవకోనలో పర్యాటకుల సందడి.!

వార్త ముఖ్యాంశాలు

  • ప్రకాశం జిల్లాలోని భైరవకోన జలపాతం పర్యాటకులతో కళకళలాడుతోంది.
  • రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం నిండుకుండను తలపిస్తోంది.
  • కొండలపై నుంచి జారుతున్న నీటిలో పర్యాటకులు ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు.

ప్రకాశం జిల్లాలోని భైరవకోన జలపాతం పర్యాటకులతో కళకళలాడుతోంది. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం నిండుకుండను తలపిస్తోంది. కొండలపై నుంచి జారుతున్న నీటిలో పర్యాటకులు ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *