Friday, 15 May 2026
  • Home  
  • గత రెండు రోజులుగా ప్రచురితమైన ఫార్మాసిటీ భూములలో ప్రత్తి, వరి పంటలు వేసిన రైతుల పంటల ఉత్పత్తినీ కొనుగోలు కేంద్రాలలో కొనరూ అనే వార్త అవాస్తవం.
- E-పేపర్

గత రెండు రోజులుగా ప్రచురితమైన ఫార్మాసిటీ భూములలో ప్రత్తి, వరి పంటలు వేసిన రైతుల పంటల ఉత్పత్తినీ కొనుగోలు కేంద్రాలలో కొనరూ అనే వార్త అవాస్తవం.

10.11.2025 పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ 9640204826 గత రెండు రోజులుగా ప్రచురితమైన ఫార్మాసిటీ భూములలో ప్రత్తి, వరి పంటలు వేసిన రైతుల పంటల ఉత్పత్తినీ కొనుగోలు కేంద్రాలలో కొనరూ అనే వార్త అవాస్తవం. యాచారం మండలం లోని మేడిపల్లి, నానక్ నగర్, తాటిపార్టీ , కుర్మిద గ్రామాలలోని (ఫార్మసిటీలో ఉన్న భూములు) ప్రత్తి, వరి పంటలు వేసిన రైతులు తమ వ్యవసాయ విస్తరణ అధికారి మరియు మండల వ్యవసాయ అధికారినీ కలిసి ప్రత్తి, వరి పంటలు నమోదు చేసుకోని, ప్రత్తి పంటను kapas kisan యాప్ లో స్లాట్ book చేసుకొని, మరియు వరి పంటను తమ కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వెళ్లవలసిందిగా కోరుచున్నాము. మీ వ్యవసాయ శాఖ, యాచారం మండలం రంగా రెడ్డి జిల్లా.

10.11.2025
పున్నమి ప్రతినిధి:
ఆలంపల్లి దుర్గేష్
9640204826
గత రెండు రోజులుగా ప్రచురితమైన ఫార్మాసిటీ భూములలో ప్రత్తి, వరి పంటలు వేసిన రైతుల పంటల ఉత్పత్తినీ కొనుగోలు కేంద్రాలలో కొనరూ అనే వార్త అవాస్తవం.
యాచారం మండలం లోని మేడిపల్లి, నానక్ నగర్, తాటిపార్టీ , కుర్మిద గ్రామాలలోని (ఫార్మసిటీలో ఉన్న భూములు) ప్రత్తి, వరి పంటలు వేసిన రైతులు తమ వ్యవసాయ విస్తరణ అధికారి మరియు మండల వ్యవసాయ అధికారినీ కలిసి ప్రత్తి, వరి పంటలు నమోదు చేసుకోని, ప్రత్తి పంటను kapas kisan యాప్ లో స్లాట్ book చేసుకొని, మరియు వరి పంటను తమ కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వెళ్లవలసిందిగా కోరుచున్నాము.

మీ
వ్యవసాయ శాఖ,
యాచారం మండలం
రంగా రెడ్డి జిల్లా.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.