వార్త ముఖ్యాంశాలు
- బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ విజయవంతమైనట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం తెలిపారు.
- ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్తో జిల్లాలో 126 మంది చిన్నారులకు విముక్తి కలిగించి, వారు కోరుకున్న విధంగా తల్లిదండ్రులకు, పాఠశాలలు, సంబంధిత వారసులకు అప్పగించామన్నారు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్
ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ విజయవంతమైనట్లు సంగారెడ్డి
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం తెలిపారు. ఈ
సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్తో
జిల్లాలో 126 మంది చిన్నారులకు విముక్తి కలిగించి, వారు
కోరుకున్న విధంగా తల్లిదండ్రులకు, పాఠశాలలు, సంబంధిత
వారసులకు అప్పగించామన్నారు.