Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

83 పాఠశాలలలో SMC ఎన్నికలు ప్రశాంతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
83 పాఠశాలలలో SMC ఎన్నికలు ప్రశాంతం

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, (పున్నమి ప్రతినిధి) రాజమండ్రి అర్బన్ మండలంలోని 7 ప్రభుత్వ, 66 మున్సిపల్, 9 ఎయిడెడ్, ఒక మండల పరిషత్ పాఠశాల..
  • ఇలా మొత్తం 83 పాఠశాలల్లో ఎస్ఎంసీ (SMC) ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఎంఈఓ ఎం.వి.ఎం.
  • సుబ్రహ్మణ్యం తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, (పున్నమి ప్రతినిధి)
రాజమండ్రి అర్బన్ మండలంలోని 7 ప్రభుత్వ, 66 మున్సిపల్, 9 ఎయిడెడ్, ఒక మండల పరిషత్ పాఠశాల.. ఇలా మొత్తం 83 పాఠశాలల్లో ఎస్ఎంసీ (SMC) ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఎంఈఓ ఎం.వి.ఎం. సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎన్‌కేవీటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన నూతన ఎస్ఎంసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాలల సమగ్ర అభివృద్ధికి నూతన కమిటీలు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *