Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

48వ డివిజన్‌లో గుంతల పూడ్చివేతకు పఠాన్ సాబీర్ ఖాన్ చొరవ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
48వ డివిజన్‌లో గుంతల పూడ్చివేతకు పఠాన్ సాబీర్ ఖాన్ చొరవ

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు 48వ డివిజన్ ఏ బ్లాక్ లో ఇటీవల నీళ్ల పైపులు లీక్ అవడంతో మెగా మరియు నగరపాలక సంస్థ వర్కర్స్ నీళ్లు లీకులు పూర్తి చేసి గుంటలు పూడ్చకపోవడంతో స్థానిక ప్రజలు స్కూల్ వెళ్ళే పిల్లలు ఇబ్బంది పడుతున్నందున ఈ సమస్యను రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి…

నెల్లూరు 48వ డివిజన్ ఏ బ్లాక్ లో ఇటీవల నీళ్ల పైపులు లీక్ అవడంతో మెగా మరియు నగరపాలక సంస్థ వర్కర్స్ నీళ్లు లీకులు పూర్తి చేసి గుంటలు పూడ్చకపోవడంతో స్థానిక ప్రజలు స్కూల్ వెళ్ళే పిల్లలు ఇబ్బంది పడుతున్నందున ఈ సమస్యను రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సహకారం తో నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడిన నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి పఠాన్ సాబీర్ ఖాన్ త్వరగతిన గుంటలు పూర్చాల్సిందిగా నగరపాలక సంస్థ అధికారులు కోరడం జరిగినది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *