Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

46 ఓట్లతో జడ్పీటీసీ విజయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
46 ఓట్లతో జడ్పీటీసీ విజయం

వార్త ముఖ్యాంశాలు

  • ఎంపీటీసీల్లో టీడీపీకి 12, వైసీపీకి 7 పొదలకూరు: జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డి (20,455), వైసీపీ అభ్యర్థి బచ్చల సురేష్ కుమార్ రెడ్డి (20,409)పై 46 ఓట్లతో గెలిచారు.
  • టీడీపీ విజేతలు: అమ్మవారిపాలెం–కర్నాటి పెదపెంచలయ్య; ఆర్.వై.పాలెం–మైలా కోటేశ్వరరావు; ఇనుకుర్తి–అక్కెం రజిని; తాటిపర్తి–1–పల్లారపు కృష్ణ; నేదురుపల్లి–దామినేని శ్రీదేవి (ఎంపీపీ అభ్యర్థి); పొదలకూరు బిట్–1–ఆదాల సుగుణమ్మ; బిట్–3–షేక్ ఖాదర్ భాష; బిట్–4–తాటిబోయిన రమణమ్మ; బత్తులపల్లి–నారాయణ రెడ్డి; బిరదవోలు–అన్నలూరు సుమలత; మరుపూరు–బిరదవోలు గౌరి; మహమ్మదాపురం–దేవరాల కవిత.
  • వైసీపీ విజేతలు: కనుపర్తి–నీలం లక్ష్మి; తాటిపర్తి–2–ఉయ్యాల ప్రతాప్; తోడేరు–అట్ల రవీంద్ర; దుగ్గుంట–బండి చిన్నయ్య; పొదలకూరు బిట్–2–వాకాటి సంధ్య; మొగల్లూరు–కూకట ఉష; విరువూరు–సుసర్ల వాణి.

ఎంపీటీసీల్లో టీడీపీకి 12, వైసీపీకి 7
పొదలకూరు: జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డి (20,455), వైసీపీ అభ్యర్థి బచ్చల సురేష్ కుమార్ రెడ్డి (20,409)పై 46 ఓట్లతో గెలిచారు.
టీడీపీ విజేతలు: అమ్మవారిపాలెం–కర్నాటి పెదపెంచలయ్య; ఆర్.వై.పాలెం–మైలా కోటేశ్వరరావు; ఇనుకుర్తి–అక్కెం రజిని; తాటిపర్తి–1–పల్లారపు కృష్ణ; నేదురుపల్లి–దామినేని శ్రీదేవి (ఎంపీపీ అభ్యర్థి); పొదలకూరు బిట్–1–ఆదాల సుగుణమ్మ; బిట్–3–షేక్ ఖాదర్ భాష; బిట్–4–తాటిబోయిన రమణమ్మ; బత్తులపల్లి–నారాయణ రెడ్డి; బిరదవోలు–అన్నలూరు సుమలత; మరుపూరు–బిరదవోలు గౌరి; మహమ్మదాపురం–దేవరాల కవిత.
వైసీపీ విజేతలు: కనుపర్తి–నీలం లక్ష్మి; తాటిపర్తి–2–ఉయ్యాల ప్రతాప్; తోడేరు–అట్ల రవీంద్ర; దుగ్గుంట–బండి చిన్నయ్య; పొదలకూరు బిట్–2–వాకాటి సంధ్య; మొగల్లూరు–కూకట ఉష; విరువూరు–సుసర్ల వాణి.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *