వార్త ముఖ్యాంశాలు
- ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 42 మండల కేంద్రాలతో పాటు మున్సిపాలిటీల్లో జ్యోతిరావు పూలే విగ్రహాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తెలిపారు.
- శనివారం నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు.
- బీసీ ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుకు డిసెంబర్ 20న కార్యాచరణ రూపొందిస్తామని, ఇందుకోసం వివిధ సంఘాలతో చర్చిస్తామని వెల్లడించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 42 మండల కేంద్రాలతో పాటు మున్సిపాలిటీల్లో జ్యోతిరావు పూలే విగ్రహాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తెలిపారు. శనివారం నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. బీసీ ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుకు డిసెంబర్ 20న కార్యాచరణ రూపొందిస్తామని, ఇందుకోసం వివిధ సంఘాలతో చర్చిస్తామని వెల్లడించారు.