Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వ్యవసాయ విద్యుత్ సరఫరా వేళల్లో మార్పు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వ్యవసాయ విద్యుత్ సరఫరా వేళల్లో మార్పు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయం 7:15 నుంచి సాయంత్రం 4:15 వరకు 9 గంటల పాటు నిరంతరాయంగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి బోగోలు మండలం, చెంచులక్ష్మీపురం: బోగోలు మండలంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు సంబంధించి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా వేళల్లో మార్పులు చేసినట్లు అసిస్టెంట్ ఇంజనీర్…
  • గతంలో ఉదయం 8:15 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు సరఫరా చేసిన వ్యవసాయ త్రీఫేజ్ విద్యుత్ సమయాన్ని ప్రస్తుతం ఉదయం 7:15 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు మార్పు చేసినట్లు వెల్లడించారు.
  • ఈ మార్పు ప్రకారం రైతులకు ప్రతిరోజూ 9 గంటల పాటు నిరంతరాయంగా వ్యవసాయ త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

ఉదయం 7:15 నుంచి సాయంత్రం 4:15 వరకు 9 గంటల పాటు నిరంతరాయంగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా

పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు మండలం, చెంచులక్ష్మీపురం:

బోగోలు మండలంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు సంబంధించి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా వేళల్లో మార్పులు చేసినట్లు అసిస్టెంట్ ఇంజనీర్ పీసీ జడరాయ తెలిపారు. గతంలో ఉదయం 8:15 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు సరఫరా చేసిన వ్యవసాయ త్రీఫేజ్ విద్యుత్ సమయాన్ని ప్రస్తుతం ఉదయం 7:15 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు మార్పు చేసినట్లు వెల్లడించారు.

ఈ మార్పు ప్రకారం రైతులకు ప్రతిరోజూ 9 గంటల పాటు నిరంతరాయంగా వ్యవసాయ త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

నాగులవరం, జక్కేపల్లిగూడూరు, తాళ్లూరు, మంగమూరు, ఏబీ కండ్రిక ఫీడర్ల పరిధిలో ఈ సమయ మార్పు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. కావున ఆయా గ్రామాల రైతులు విద్యుత్ సరఫరా వేళల్లో చేసిన మార్పును గమనించి సహకరించాలని అసిస్టెంట్ ఇంజనీర్ కోరారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *