Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

*400 కిలోల నిమ్మకాయలతో గ్రామ దేవత పోలేరమ్మ తల్లి కి ప్రత్యేక అలంకరణ , పూజలు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నాయుడుపేట, ఆగస్టు, పున్నమి ప్రతినిధి దిలీప్ కుమార్ నాయుడుపేట లో వెలసి ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ కు శ్రావణమాసం నాల్గవ శుక్రవారం సందర్భంగా 400 కిలోల నిమ్మకాయలతో ప్రత్యేకంగా అలంకరించి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
  • పట్టణ పరిసర ప్రాంతాల భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.

నాయుడుపేట, ఆగస్టు, పున్నమి ప్రతినిధి దిలీప్ కుమార్ నాయుడుపేట లో వెలసి ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ కు శ్రావణమాసం నాల్గవ శుక్రవారం సందర్భంగా 400 కిలోల నిమ్మకాయలతో ప్రత్యేకంగా అలంకరించి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. పట్టణ పరిసర ప్రాంతాల భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *