Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

36 శాతం లాభాల వాటా వెంటనే చెల్లించాలని వినతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
36 శాతం లాభాల వాటా వెంటనే చెల్లించాలని వినతి

వార్త ముఖ్యాంశాలు

  • గోలేటి, అక్టోబర్ 5: గోలేటి CHPలో సోమవారం ఉదయం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు మలరాజ్ శ్రీనివాసరావు, ఫిట్ కార్యదర్శి మర్రి సమ్మయ్య, ఫిట్ కమిటీ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించి, ఎలాంటి…
  • ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు మాంతు సమ్మయ్య, ఆర్.
  • శ్రీనివాస్, మెరుగు రమేష్, కాంట్రాక్టు కార్మిక సంఘం ఉపాధ్యక్షులు అంబాల ఓదెలు, ఏరియా నాయకులు విద్యాసాగర్, అజాస్, ఫిట్ కమిటీ నాయకులు శ్రీనివాస్, రమేష్, చిరంజీవి, జ్యోతి, అర్చన, శ్రీనివాసరావు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

గోలేటి, అక్టోబర్ 5: గోలేటి CHPలో సోమవారం ఉదయం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు మలరాజ్ శ్రీనివాసరావు, ఫిట్ కార్యదర్శి మర్రి సమ్మయ్య, ఫిట్ కమిటీ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించి, ఎలాంటి మినహాయింపులు లేకుండా 36 శాతం లాభాల వాటాను వెంటనే చెల్లించాలని కోరుతూ CHP SE కోటయ్యకు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు మాంతు సమ్మయ్య, ఆర్. శ్రీనివాస్, మెరుగు రమేష్, కాంట్రాక్టు కార్మిక సంఘం ఉపాధ్యక్షులు అంబాల ఓదెలు, ఏరియా నాయకులు విద్యాసాగర్, అజాస్, ఫిట్ కమిటీ నాయకులు శ్రీనివాస్, రమేష్, చిరంజీవి, జ్యోతి, అర్చన, శ్రీనివాసరావు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *