Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

290 మంది విద్యార్థులకు రూ.12 లక్షలు ప్రోత్సాహాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
290 మంది విద్యార్థులకు రూ.12 లక్షలు ప్రోత్సాహాలు

వార్త ముఖ్యాంశాలు

  • రాజోలు మండలం శివకోడు కాపు కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన సమావేశంలో నాలుగు మండలాలకు చెందిన 290 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.12 లక్షల నగదు ప్రోత్సాహాలు అందించారు.
  • రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ, ఉద్యోగ అవార్డులు అందుకున్న వారిని ఘనంగా సత్కరించారు.
  • రాజోలు తాలూకా తెలగా ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగ భైరవ మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తులసి రామచంద్ర ప్రభు పాల్గొన్నారు

రాజోలు మండలం శివకోడు కాపు కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన సమావేశంలో నాలుగు మండలాలకు చెందిన 290 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.12 లక్షల నగదు ప్రోత్సాహాలు అందించారు. రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ, ఉద్యోగ అవార్డులు అందుకున్న వారిని ఘనంగా సత్కరించారు. రాజోలు తాలూకా తెలగా ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగ భైరవ మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తులసి రామచంద్ర ప్రభు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *