Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

26 నుండి కోర్టులకు సెలవులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఏపీ కోర్టులకు వేసవి సెలవులు ఖరారు అయ్యాయి.
  • హైకోర్టుతో పాటు రాష్ట్రంలోని దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లు,లేబర్ కోర్టులకు సేలవులు ప్రకటించారు.
  • ఈ నెల 26 నుండి జూన్ 12వ తేదీ వరకు హైకోర్టు, అన్ని జిల్లా కోర్టులు,సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు జూన్ 1 నుండి 12వ తేదీ వరకు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు,రెంట్ కంట్రోలర్స్ కోర్టులకు వేసవి సెలవులు మంజూరయ్యాయి.

ఏపీ కోర్టులకు వేసవి సెలవులు ఖరారు అయ్యాయి. హైకోర్టుతో పాటు రాష్ట్రంలోని దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లు,లేబర్ కోర్టులకు సేలవులు ప్రకటించారు. ఈ నెల 26 నుండి జూన్ 12వ తేదీ వరకు హైకోర్టు, అన్ని జిల్లా కోర్టులు,సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు జూన్ 1 నుండి 12వ తేదీ వరకు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు,రెంట్ కంట్రోలర్స్ కోర్టులకు వేసవి సెలవులు మంజూరయ్యాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *