Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

23న నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
23న నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారం

వార్త ముఖ్యాంశాలు

  • నాయుడుపేట పురపాలక సంఘంలో ఈ నెల 23న చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నారు.
  • ఉదయం 11 గంటలకు స్థానిక అంబేద్కర్ భవనంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు.
  • ప్రమాణ స్వీకారం అనంతరం అదే సమావేశంలో వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించనున్నారు.

నాయుడుపేట పురపాలక సంఘంలో ఈ నెల 23న చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నారు.

ఉదయం 11 గంటలకు స్థానిక అంబేద్కర్ భవనంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అదే సమావేశంలో వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి MLA విజయశ్రీతో పాటు చైర్‌పర్సన్, కౌన్సిలర్లకు ఫారం-2 నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *