వార్త ముఖ్యాంశాలు
- నాయుడుపేట పురపాలక సంఘంలో ఈ నెల 23న చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నారు.
- ఉదయం 11 గంటలకు స్థానిక అంబేద్కర్ భవనంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు.
- ప్రమాణ స్వీకారం అనంతరం అదే సమావేశంలో వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించనున్నారు.
నాయుడుపేట పురపాలక సంఘంలో ఈ నెల 23న చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నారు.
ఉదయం 11 గంటలకు స్థానిక అంబేద్కర్ భవనంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అదే సమావేశంలో వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి MLA విజయశ్రీతో పాటు చైర్పర్సన్, కౌన్సిలర్లకు ఫారం-2 నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.