సౌత్ ఆఫ్రికాలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ గ్రూప్స్ ను ఐసీసీ ప్రకటించిన. గ్రూప్ A లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా ,ఇండియా, పాకిస్తాన్, జింబాబ్వే, క్యాలిఫైయర్ A గ్రూప్ B లో బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా శ్రీలంక న్యూజిలాండ్. క్యాలిఫైర్ B. జట్లున్నాయి. కప్పు గెలవాలంటే గ్రూప్ స్టేజిలో 5, సూపర్ సెవెన్ లో 6, సెమిస్, ఫైనల్ కలిపి మొత్తం 13 మ్యాచ్లు ఆడాలి . 2027అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు ఈ టోర్నీ జరుగును.
