Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నాం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నాం

వార్త ముఖ్యాంశాలు

  • ఆదివారం పెద్ద చెర్లోపల్లి మండలంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, రాష్ట్రంలో నిరుద్యోగులకు దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నామని తెలిపారు.
  • నవంబర్ 11వ తేదీన సీఎం చంద్రబాబు 50 ఎమ్మెస్ ఎంఈ పార్కులను వర్చువల్ గా ప్రారంభించనున్నారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని ఆయన పేర్కొన్నారు.

ఆదివారం పెద్ద చెర్లోపల్లి మండలంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, రాష్ట్రంలో నిరుద్యోగులకు దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నామని తెలిపారు. నవంబర్ 11వ తేదీన సీఎం చంద్రబాబు 50 ఎమ్మెస్ ఎంఈ పార్కులను వర్చువల్ గా ప్రారంభించనున్నారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని ఆయన పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *