Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సత్యసాయి

18 న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి బర్త్ డే సందర్భంగా టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
18 న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి బర్త్ డే సందర్భంగా టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదానం

వార్త ముఖ్యాంశాలు

  • ఓడి చెరువు సెప్టెంబర్ 17 పున్నమి న్యూస్ : మండలంలో తెలుగుదేశం పార్టీ పార్టీ ఆఫీసులో రేపుమాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఓడి చెరువు టిడిపి కార్యాలయం వద్ద గురువారం కేక్ కట్ చేసి ఓడి చెరువు మండల చౌక ధాన్యపు…

ఓడి చెరువు సెప్టెంబర్ 17 పున్నమి న్యూస్ :

మండలంలో తెలుగుదేశం పార్టీ పార్టీ ఆఫీసులో రేపుమాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఓడి చెరువు టిడిపి కార్యాలయం వద్ద గురువారం కేక్ కట్ చేసి ఓడి చెరువు మండల చౌక ధాన్యపు డీలర్లు మరియు టీడీపీ అభిమానుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించబడునుమండలంలోని డీలర్లు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరుతున్నాము.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *