Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

17/8/2026 నుండి 20/8/2026 వరకు ఆదార్ సెంటర్స్ వివరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఈనెల 20వ తేదీ వరకు ఆధార్ సెంటర్ ల వివరాలను అధికారులు తెలియజేశారు.
  • (1)జివేమవరం- ఆశ్రమ పబ్లిక్ స్కూల్ (2) కోరంగి-2 గ్రామ సచివాలయం (3) జిల్లా పరిషత్ హైస్కూల్ తాళ్ళ రేవు (4)రవి కాలేజీ- సుంకర పాలెం లో ఏర్పాటు చేయుట జరిగినది.15సం: పిల్లలు వరకు ఉచితంగాను 15సం:పై బడిన వారికి నామమాత్రపు ఫీజ్ తో ఆధార్ లింక్స్, మార్పులు…

ఈనెల 20వ తేదీ వరకు ఆధార్ సెంటర్ ల వివరాలను అధికారులు తెలియజేశారు. (1)జివేమవరం- ఆశ్రమ పబ్లిక్ స్కూల్ (2) కోరంగి-2 గ్రామ సచివాలయం (3) జిల్లా పరిషత్ హైస్కూల్ తాళ్ళ రేవు (4)రవి కాలేజీ- సుంకర పాలెం లో ఏర్పాటు చేయుట జరిగినది.15సం: పిల్లలు వరకు ఉచితంగాను 15సం:పై బడిన వారికి నామమాత్రపు ఫీజ్ తో ఆధార్ లింక్స్, మార్పులు చేర్పులు, ఇకేవైసి చేస్తారు అవసరమైన వారు ఉపయోగించుకోవలసినదిగా ప్రత్యేక అధికారి మరియు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి జె వి రమణ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *