వార్త ముఖ్యాంశాలు
- కనిగిరిలో అమరావతి గ్రౌండ్ నందు MLA ఉగ్రనరసింహా రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 16న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఓ ప్రైవెట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
- టెన్త్, ఇంటర్,, డిగ్రీ, బీటెక్ చదివిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులన్నారు.ఇంటర్వ్యూలలో ఎంపికైన వారికి వెంటనే అపాయిoట్మెంట్ ఇస్తానన్నారు.ఈ అవకాశాన్ని నిరోద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కనిగిరిలో అమరావతి గ్రౌండ్ నందు MLA ఉగ్రనరసింహా రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 16న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఓ ప్రైవెట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. టెన్త్, ఇంటర్,, డిగ్రీ, బీటెక్ చదివిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులన్నారు.ఇంటర్వ్యూలలో ఎంపికైన వారికి వెంటనే అపాయిoట్మెంట్ ఇస్తానన్నారు.ఈ అవకాశాన్ని నిరోద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.