పామూరు, నవంబర్ 19(పున్నమి తెలుగు dinap) పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 13 వార్డు మెంబర్ గా అందరికి పరిచయం, కలిగిన లైబ్రరీ మీరాస గారి కుమారుడు ఫత్తు మస్తాన్ రహీమున్నిసా పోటీ చేయుచున్న విషయం అందరికి తెలుసు.టీడీపీ అధిష్టానం బలపరిచి, సర్పంచ్ అభ్యర్థి శంషుర్ ఆశీస్సులలతో టీడీపీ పార్టీ శ్రేణుల ఓటు బలంతో అఖండ మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి…



