Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అమరావతి

13న చంద్రబాబు ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
13న చంద్రబాబు ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • రాజధాని అమరావతికి కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో చివరి అడ్డంకి తొలగింది.
  • హైకోర్టు ఆదేశాలతో వివాదంలో ఉన్న రైతు భూమిని సీఆర్‌డీఏ స్వాధీనం చేసుకుని యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టింది.
  • చివరి మలుపును సరిచేసే పనులు కూడా ప్రారంభమయ్యాయి.

రాజధాని అమరావతికి కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో చివరి అడ్డంకి తొలగింది. హైకోర్టు ఆదేశాలతో వివాదంలో ఉన్న రైతు భూమిని సీఆర్‌డీఏ స్వాధీనం చేసుకుని యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టింది. చివరి మలుపును సరిచేసే పనులు కూడా ప్రారంభమయ్యాయి. రహదారి పూర్తయితే విజయవాడ–అమరావతి ప్రయాణం మరింత సులభం కానుంది. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు రహదారిని ప్రారంభించనున్నట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *