Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

నరసన్నపేటలో మెగా జాబ్ మేళా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నరసన్నపేట పట్టణంలోని సత్యవరం జంక్షన్ సమీపంలోని పద్మావతి కళాశాల ఆవరణలో రేపు (మంగళవారం) మెగా జాబ్ మేళా జరగనుంది.
  • రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మేళాలో 15 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ తెలిపారు.
  • నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

నరసన్నపేట పట్టణంలోని సత్యవరం జంక్షన్ సమీపంలోని పద్మావతి కళాశాల ఆవరణలో రేపు (మంగళవారం) మెగా జాబ్ మేళా జరగనుంది. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మేళాలో 15 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ తెలిపారు.

నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి హాజరుకానున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *