Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

104 సర్ ప్లస్ ఉద్యోగుల జీతాలు విడుదల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️ నెల్లూరు జిల్లాలో ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న 104 సర్ ప్లస్ ఉద్యోగుల జీతాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల అయ్యాయని ఆ సంఘం జిల్లా నాయకులు చేజర్ల సుధాకరరావు తెలిపారు.లాక్ డౌన్ సమయంలో పెండింగ్ జీతాలు…

పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ ✒️
నెల్లూరు జిల్లాలో ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న 104 సర్ ప్లస్ ఉద్యోగుల జీతాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల అయ్యాయని ఆ సంఘం జిల్లా నాయకులు చేజర్ల సుధాకరరావు తెలిపారు.లాక్ డౌన్ సమయంలో పెండింగ్ జీతాలు రిలీజ్ చేయడంతో ఉద్యోగులకు కొంచెం ఊరట లభించిందని వారు పేర్కొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *