Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భద్రాద్రి కొత్తగూడెం

🚨 ప్రజా సమస్య – హైవే లైట్లు వెలగడం లేదు 🚨

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
🚨 ప్రజా సమస్య – హైవే లైట్లు వెలగడం లేదు 🚨

వార్త ముఖ్యాంశాలు

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యల్లందు క్రాస్ రోడ్ నుంచి నవభారత్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఉన్న ప్రధాన హైవేపై స్ట్రీట్ లైట్లు చాలా రోజులుగా వెలగడం లేదు.
  • ఈ రహదారిపై ప్రతిరోజూ ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర వాహనాలు మరియు సాధారణ ప్రజలు రాత్రి వేళల్లో ప్రయాణిస్తుంటారు.
  • హైవే మొత్తం చీకటిగా ఉండటంతో ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయి మరియు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యల్లందు క్రాస్ రోడ్ నుంచి నవభారత్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఉన్న ప్రధాన హైవేపై స్ట్రీట్ లైట్లు చాలా రోజులుగా వెలగడం లేదు.
ఈ రహదారిపై ప్రతిరోజూ ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర వాహనాలు మరియు సాధారణ ప్రజలు రాత్రి వేళల్లో ప్రయాణిస్తుంటారు. హైవే మొత్తం చీకటిగా ఉండటంతో ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయి మరియు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కావున సంబంధిత అధికారులు, విద్యుత్ శాఖ, ఆర్ & బి శాఖ మరియు జిల్లా పరిపాలన వెంటనే స్పందించి హైవే లైట్లు మరమ్మతు చేసి ప్రజలకు భద్రత కల్పించాలని వినమ్ర విజ్ఞప్తి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *