Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

🚌 ఏపీ మహిళలకు శుభవార్త: ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
  • *కీలక వివరాలు:* 🔹 ప్రస్తుతం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది.
  • 🔹 త్వరలోనే *కొత్త ఏసీ బస్సులను కొనుగోలు చేసి* వాటిలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వర్తింపజేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.

*కీలక వివరాలు:*
🔹 ప్రస్తుతం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది.
🔹 త్వరలోనే *కొత్త ఏసీ బస్సులను కొనుగోలు చేసి* వాటిలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వర్తింపజేయనున్నారు.
🔹 మహిళల కోసం ప్రత్యేకంగా కొత్త ఏసీ బస్సులు డిపోలకు చేరిన వెంటనే ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి.
🔹 సూపర్ లగ్జరీ, అంతర్రాష్ట్ర, తిరుమల సప్తగిరి బస్సులకు ఈ పథకం వర్తించదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *