ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో,
గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి సారథ్యంలో,
9వ డివిజన్ పరిధిలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో
20 ఎకరాల సువిశాల స్థలంలో ₹50 కోట్ల నిధులతో
అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించనున్న అన్ని రకాల మార్కెట్ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది

