Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

భారీగా తరలి వచ్చిన భక్తులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భారీగా తరలి వచ్చిన భక్తులు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా హైదరాబాద్ ఖైరతాబాద్ బడ గణేషుడి నిమజ్జనం పూర్తయింది.
  • భారీ క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గంగమ్మ ఒడికి చేర్చారు.
  • 11 రోజులపాటు పూజలు అందుకున్న బడ గణేష్ కు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు అనంతరం శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా
హైదరాబాద్ ఖైరతాబాద్ బడ గణేషుడి నిమజ్జనం పూర్తయింది. భారీ క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గంగమ్మ ఒడికి చేర్చారు. 11 రోజులపాటు పూజలు అందుకున్న బడ గణేష్ కు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు అనంతరం శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *