Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఓటర్లకు అత్యవసర హెచ్చరిక – ఇంకా 12 రోజులే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఓటర్లకు అత్యవసర హెచ్చరిక – ఇంకా 12 రోజులే

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది.
  • మీకు అందిన ఎన్యూమరేషన్ ఫారం (Enumeration Form)ను పూర్తి చేసి జూలై 14లోపు మీ ప్రాంత BLO (Booth Level Officer)కు తప్పనిసరిగా అందజేయాలి.
  • ఇప్పటివరకు రాష్ట్రంలోని 4.16 కోట్ల ఓటర్లలో కేవలం 1.56 కోట్ల మంది (37.66%) మాత్రమే నింపిన ఫారాలను తిరిగి సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. మీకు అందిన ఎన్యూమరేషన్ ఫారం (Enumeration Form)ను పూర్తి చేసి జూలై 14లోపు మీ ప్రాంత BLO (Booth Level Officer)కు తప్పనిసరిగా అందజేయాలి.

ఇప్పటివరకు రాష్ట్రంలోని 4.16 కోట్ల ఓటర్లలో కేవలం 1.56 కోట్ల మంది (37.66%) మాత్రమే నింపిన ఫారాలను తిరిగి సమర్పించారు.

గడువులోగా ఫారం ఇవ్వకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోయే అవకాశం ఉంది. దీంతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది.

ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి? పూర్తి వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, FAQs కోసం.

ఏపీ, తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) 2026 షెడ్యూల్ విడుదల– ఇంటింటికీ BLOల సర్వే, కీలక తేదీలు ఇవే!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *