Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

మహబూబాబాద్ జిల్లాలో తండ్రిని చంపిన కొడుకు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *మహబూబాబాద్ జిల్లాలో తండ్రిని చంపిన కొడుకు..!!* తండ్రిని కొడుకు హత్య చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలంలో చోటుచేసుకుంది.‌.
  • పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సూదనపల్లికి చెందిన వెంకన్న అనే వ్యక్తి మద్యం తాగి తన తల్లిని వేధిస్తున్నాడని కుమారుడు సునీల్ తెలుసుకున్నాడు.
  • ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రిపై కర్ర, ట్యూబ్‌లైట్ ఐరన్ ఫ్రేమ్‌తో దాడి చేశాడు.

*మహబూబాబాద్ జిల్లాలో తండ్రిని చంపిన కొడుకు..!!* తండ్రిని కొడుకు హత్య చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలంలో చోటుచేసుకుంది.‌. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సూదనపల్లికి చెందిన వెంకన్న అనే వ్యక్తి మద్యం తాగి తన తల్లిని వేధిస్తున్నాడని కుమారుడు సునీల్ తెలుసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రిపై కర్ర, ట్యూబ్‌లైట్ ఐరన్ ఫ్రేమ్‌తో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరిపెడ సీఐ పవన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *