Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

బుధరావుపేట బిఆర్ఎస్ అక్క మృతికి నివాళులర్పించిన ..ఖానాపురం బిఆర్ఎస్ నాయకులు..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బుధరావుపేట బిఆర్ఎస్ అక్క మృతికి నివాళులర్పించిన ..ఖానాపురం బిఆర్ఎస్ నాయకులు..

ఖానాపురం పున్నమి ప్రతినిధి:బుధరావుపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎర్రబెల్లి మల్లయ్య గారి అక్క నిన్న మరణించడం జరిగింది. ఆమెకు నివాళులర్పించిన. బిఆర్ఎస్ మండల నాయకులు మాజీ ఓ డి సి ఎం ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్. మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు. మాజీ జడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్. ఖానాపూర్ మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య. మాజీ సర్పంచ్ ఎంపీటీసీ మౌలానా.బుధరావుపేట ఉప సర్పంచ్ సింగ్ సుధాకర్ పార్టీ అధ్యక్షులు ఎస్ కేపాషా వార్డ్ మెంబర్స్ ఎస్.కె రహీం ఎస్.కె. యాకుబ్ అలీ. పసునూరి రమేష్. ఎస్ కె జుబేర్. అయితే అంబేద్కర్. సీనియర్ నాయకులు వేల్పుల లింగయ్య బత్తిని నరసయ్య బొల్లం వీరస్వామి ఆకుల లక్ష్మణ్ వంగ మల్లేష్. తార్మియా. కసనబోయినమల్లయ్య.

బుధరావుపేట బిఆర్ఎస్ అక్క మృతికి నివాళులర్పించిన ..ఖానాపురం బిఆర్ఎస్ నాయకులు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *