Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

ఘనంగా గణపయ్యకు వీడ్కోలు పలికిన నగరవాసులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

హైదరాబాద్ నగరంలో గత పది రోజులు గణేష్ మండపాల వద్ద భక్తిశ్రద్ధలతో పూజలను చేసిన భక్త మహాశరీయులు ఈరోజు గణేష్ నిమజ్జనానికి స్వాగతం పలికారు ఈ గణేష్ నిమజ్జన యాత్రలో ముఖ్యంగా యువత కేరింతలతో భక్తిశ్రద్ధలతో అన్నదానాలతో ప్రసాద విస్తరణతో ఘనంగా వీడ్కోలు జరిపారు ఈరోజు శుక్రవారం కావడం మూలాన పోలీస్ సిబ్బంది కూడా హడావుడి చేయకపోవడంతో సాయంత్రం 9 గంటల వరకు కూడా నిమజ్జనానికి ఇంకా ప్రారంభలు చేస్తూ కనిపించారు ఈ యాత్రలో నగరంలో గత పది రోజులుగా వివిధ మండపాల్లో పూజలు అందుకున్న ఘనపయ్యలు భక్తులకు కనువిందు చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *